Thursday, May 2, 2024

ఒరియా స్టార్ యాక్టర్ పింటు నంద మృతి

ఒరియా సినీ నటుడు పింటు నంద ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 45 ఏళ్లు. గత కొంత కాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన పరిస్థితి నానాటికీ విషమిస్తుండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయనకు లివర్ డోనర్ దొరికినప్పటికీ… అతని బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో… లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ సాధ్యం కాలేదు. దీంతో చివరకు ఆయన ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మరణంతో ఒరియా సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement