Friday, May 10, 2024

Gold News: స్థిరంగా బంగారం.. దిగొచ్చిన వెండి ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. బంగారం ధ‌ర‌స్థిరంగా కొనసాగుతున్నాయి. నేటి పసిడి ధరల్లో ఎలాంటి మర్పులు లేవు. అయితే, వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,140 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధరలు యథాతథంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. వెండి ధర రూ.400 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.71 వేలకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement