Thursday, May 9, 2024

కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా.. ఉపరాష్ట్రపతి రేసులో నఖ్వీ..!

కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఉప రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈరోజు చివరిసారిగా కేంద్రమంత్రి వర్గ సమావేశంలో నఖ్వీ పాల్గొన్నారు. మంత్రి నఖ్వీ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. నఖ్వీ రాజ్యసభలో బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement