Tuesday, April 30, 2024

Twitter | మోదీ మేడ్​ డిజాస్టర్, మోదీ నాట్​ వెల్​కమ్.. ట్విట్టర్​ పోస్టు ట్రెండింగ్​

  • ​మంటల్లో తగలడిపోతున్న రాష్ట్రాన్ని, అక్కడి ప్రజలను ఎవరూ పట్టించుకోరు
  • దేశం కోసం పతకాలు సాధించిన రెజ్లర్లపై లైంగిక దాడులను ఎవరూ పట్టించుకోరు
  • నష్టపోయాం, ఆదుకోండి అని మొత్తకుంటున్న రైతులను ఎవరూ పట్టించుకోలేదు
  • ఇక.. తన ఎన్నికల వాగ్దానాలను అయితే.. ఏనాడూ పట్టించుకోలేదు
  • అన్నింటికంటే మించి, ఎన్నికలు, ఓట్లు.. అతని పబ్లిక్​ రిలేషన్స్​ (పీఆర్​) గురించి మాత్రమే పట్టించుకుంటారు

#ModiMadeDisaster

#ModiNotWelcome

అని ఉన్న ట్విట్టర్​ పోస్టు ఇప్పుడు వైరల్​గా మారింది. ఈ ట్వీట్​ని తెలంగాణ రినేవబుల్​ ఎనర్జీ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​ వై. సతీశ్​రెడ్డి క్రియేటివ్​గా చేశారు. దీనికి పెద్ద ఎత్తున వ్యూస్​, లైకులు, షేరింగ్స్​, కామెంట్స్​ వస్తున్నాయి.  ఈ ట్వీట్​ చూసిన వారి నుంచి ‘‘గన్​షాట్ పాయింట్స్​ చాలాబాగున్నాయి అన్నా.. పాయింట్​ బ్లాంక్​లో​ బుల్లెట్ దింపారు​”అనే కామెంట్స్​ వస్తున్నాయి. ఇక ఈ ట్వీట్​ని మంత్రి కేటీఆర్​ తదితరులు రీట్వీట్​ చేయడం గమనార్హం..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement