Wednesday, May 15, 2024

సీఎల్పీ భేటీని బాయ్ కాట్ చేసిన ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఈరోజు నిర్వ‌హించిన సీఎల్పీ భేటీని బాయ్ కాట్ చేశారు. స‌మావేశాన్ని బ‌హిష్క‌రించి జ‌గ్గారెడ్డి బ‌య‌ట‌కు వ‌చ్చారు. టీపీసీసీ అధ్య‌క్షుడు ప్రోటోకాల్ పాటించ‌డం లేద‌న్నారు. నాకు తెలియ‌కుండా మెద‌క్ లో ప‌ర్య‌టించార‌న్నారు. త‌న‌కు ముందు మాట్లాడే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరిన‌ట్లు జ‌గ్గారెడ్డి తెలిపారు. రేవంత్ తీరుపై సీఎల్పీలో మాట్లాడతానంటే ఒప్పుకోలేద‌న్నారు. అయితే ఈసంద‌ర్భంగా జ‌గ్గారెడ్డికి సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క స‌ర్దిచెప్పారు. హాట్ హాట్ గా సీఎల్పీ మీటింగ్ జ‌రుగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement