Tuesday, May 7, 2024

మే 27న ఎఫ్3 – వాలైంటెన్స్ డే సంద‌ర్భంగా అప్ డేట్

ఎఫ్2కి సీక్వెల్ గా తెర‌కెక్కుతోంది ఎఫ్3. ఈ చిత్రాన్ని మే 27న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేస్తూ చిత్ర బృందం కొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది. వాలైంటెన్స్‌ డే సంద‌ర్భంగా అప్ డేట్ ని ఇచ్చింది. పిల్లలు పరీక్షలు ముగించుకోండి, పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి. ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం”అంటూ ఎఫ్‌ 3 చిత్ర బృందం ప్రకటన చేసింది.ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు.ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజ్ వ్యవహరిస్తున్నారు.ఎఫ్2 సినిమా భారీ విజయాన్ని సాధించడంతో.. ఎఫ్ 3 మూవీ ని తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement