Saturday, May 4, 2024

Exclusive | సోష‌ల్ మీడియాలో మాస్ హిస్టీరియా.. గులాబీల జెండ‌లే రామ‌క్క‌, గుర్తుల గుర్తుంచుకో రామ‌క్క‌! (వీడియో)

బీఆర్​ఎస్​ పార్టీ, గులాబీ జెండా గురించి సోషల్​ మీడియాలో ఓ పాట హల్​చల్​ అవుతోంది. గులాబీల జెండలే రామక్క.. గుర్తుల గుర్తుంచుకో రామక్కా అంటూ సాగే ఈ పాట పాడుతున్న సింగర్స్​ వీడియోను సోషల్​ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్​ అయ్యింది. మాస్​ హిస్టీరియా సృష్టిస్తోంది.. మీరూ ఓ సారి ఈ వీడియో చూడండి మరి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement