Saturday, May 18, 2024

ఓటీటీల్లో ఫుల్​ ఎంటర్​టైన్​మెంట్​.. అలరించనున్న సిరీస్​లు, సినిమాలు ఇవే..

ఈ వారం ఓటీటీల్లో ప‌లు చిత్రాలు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలపై ఇంట్రెస్ట్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్, వినూత్న చిత్రాలు.. వెబ్ సిరీస్ లతో ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ట్రై చేస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో సందడి చేయ‌డానికి రెడీగా ఉన్న సినిమాలు, సిరీస్‌లు ఏమిటో ఓ లుక్కేద్దాం..

ఈ వారం ఓటీటీలో సినిమాలు, వెబ్‌ సిరీస్​లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌

బెక్‌హమ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి (తెలుగు) అక్టోబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

- Advertisement -

ఎవ్రీథింగ్‌ నౌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఖుఫియా (హిందీ) అక్టోబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లుపిన్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫెయిర్‌ ప్లే (హాలీవుడ్) అక్టోబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఇన్సిడియస్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్ట్రాంగ్‌ గర్ల్‌ నామ్‌-సూన్‌ (కొరియన్‌) అక్టోబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

హర్కరా (మలయాళం) అక్టోబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ముంబై డైరీస్‌ (హిందీ) అక్టోబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

గదర్‌2 (హిందీ) అక్టోబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ ;

హంటెడ్‌ మాన్షన్‌ (హలీవుడ్‌) అక్టోబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లోకి (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహా :

మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ (తెలుగు) అక్టోబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌ (తెలుగు) అక్టోబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బుక్‌ మై షో :

ది నన్‌ 2 (హాలీవుడ్‌) అక్టోబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గ్రాన్‌ టురిస్‌మో (హాలీవుడ్‌) అక్టోబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆస్ట్రరాయిడ్‌ సిటీ (హాలీవుడ్‌) అక్టోబరు 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement