Sunday, April 28, 2024

షాకింగ్… ముక్కు సైజ్ చూసి పురుషాంగం సైజ్ చెప్పొచ్చట

ప్రపంచంలో భిన్న దేశాల్లో విభిన్నమైన వ్యక్తులు ఉంటారు. అందరూ ఒకే రంగులో, ఒకే ఆకారంలో, ఒకే సైజులో ఉండరు. ప్రాంతాలను బట్టి వారి వారి రంగు పరిమాణం ఆధారపడి ఉంటుంది. తాజా అధ్యయనంలో ముక్కు పరిమాణం బట్టి వారి పురుషాంగం సైజును అంచనావేయచ్చని తేలింది. పెద్ద ముక్కుగల పురుషుల అంగం పొడువుగా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ముక్కు పెద్దగా ఉండే పురుషుల అంగం సైజు 5.3 ఇంచుల వరకు పొడువు ఉంటుందని పరిశోధకులు తేల్చారు. బేసిక్ అండ్ క్లినికల్ ఆండ్రాలజీలో ప్రచురించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పురుషుల శవాలపై సర్వే చేసి తేల్చారు.

మూడు రోజుల లోపు చనిపోయిన 126 మంది పురుషుల అంగాల పరిమాణాన్ని కొలిచిన పరిశోధకులు షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ముక్కు పెద్దగా ఉన్న పురుషుల అంగం స్తంభించిన తర్వాత సుమారు 5.3 ఇంచులు ఉండగా.. చిన్న ముక్కు ఉన్న పురుషుల అంగం 4.1 ఇంచులు ఉన్నట్లు కనుగొన్నారు. కేవలం అంగం సైజు మాత్రమే కాకుండా ఆయా వ్యక్తుల వృషణాల బరువు ఆయా వ్యక్తుల బరువు ఎత్తు తదితర విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే ముక్కుకు, అంగానికి మధ్య సంబంధం ఏంటి అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. చనిపోయిన శవాలకు అంగస్తంభన ఉండదు కాబట్టి వారి శరీర పరిమాణం బట్టి ఈ విషయం తేల్చినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

మరోవైపు పురుషుల అంగం సైజు విషయంలో మహిళలను సర్వే చేయగా.. ఎక్కువమంది 8 ఇంచుల అంగంతో తమకు ఎక్కువ భావప్రాప్తి పొందుతున్నట్టు వివరించారు. అంగం సైజుతో పనిలేదని.. వారు ఎంత సేపు చేస్తే అంత సంతృప్తి భావప్రాప్తి కలుగుతోందని కొందరు మహిళలు పేర్కొన్నట్లు సర్వేలో స్సష్టమైంది.

ఈ స్టోరీ కూడా చదవండి: ఇదేం ప్రేమరా బాబూ.. తమ్ముడితో ప్రేమలో పడ్డ అక్క

Advertisement

తాజా వార్తలు

Advertisement