Monday, April 29, 2024

Flash: ఫ్లైఓవర్ పై ర్యాష్ డ్రైవింగ్.. తృటిలో తప్పిన ప్రమాదం

ఎన్ని ప్రమాదాలు జరుగుతున్న కొందరి అసలు మార్పు రావడంతో లేదు. ఇప్పటికే గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పై ఓ కారు బీభత్సం సృష్టించింది. ర్యాష్ డ్రైవింగ్ తో కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అయితే, కారులోని ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. ర్యాష్ డ్రైవింగ్ చేసిన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement