Monday, April 29, 2024

Big Breaking : ప్రధాని మోడీని చంపుతామని బెదిరింపు మెయిల్

ప్రధాని నరేంద్ర మోడీని చంపుతామంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. ముంబైలోని ఎన్ఐఏ కార్యాలయానికి ప్రధాని మోడీని చంపుతామంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. మోడీ హత్యకు 20మంది స్లీపర్ సెల్స్ ను తయారు చేశాం.. 20 కిలోల ఆర్డీ ఎక్స్ ను సిద్ధం చేశామని ఆగంతకులు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై అధికారులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement