Thursday, May 9, 2024

Breaking: మహారాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం

మహారాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రేపటి ఫ్లోర్ టెస్ట్ అంశంపై ప్రధాన చర్చ జరగనుంది. అయితే శివసేన వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమైంది. బలపరీక్షపై గవర్నర్ నిర్ణయాన్ని శివసేన సవాల్ చేసిన విషయం విధితమే. అలాగే రెబల్స్ ఎమ్మెల్యేలు గౌహతి నుంచి గోవాకు బయల్దేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement