Friday, April 26, 2024

MAA Elections: మంచు విష్ణు ప్యానల్ ఇదే..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ సారి మునుపెన్నడూ లేనంతగా ఈసారి ‘మా’ ఎన్నికల్లో రచ్చ చోటు చేసుకుంది. ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న పోటీదారులు తమ సొంత ఎజెండాతో బిజీగా ఉన్నారు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో విష్ణు మధ్య పోటీ గట్టిగా ఉంది. మరోవైపు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించగా, విష్ణు ప్యానెల్‌ లో ఎవరెవరు ఉంటారా అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ సస్పెన్స్ కు తెర దించుతూ మంచు విష్ణు అధికారికంగా తన ప్యానల్ ను ప్రకటించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి.

మంచు విష్ణు ప్యానల్ సభ్యుల వివరాలు :
మంచు విష్ణు – ప్రెసిడెంట్
మాదాల రవి – వైస్ ప్రెసిడెంట్
బాబు మోహన్ – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
రఘు బాబు – జనరల్ సెక్రటరీ
శివ – ట్రెజరర్
కరాటే కళ్యాణి – జాయింట్ సెక్రటరీ
గౌతమ్ రాజూ – జాయింట్ సెక్రటరీ
అర్చన
అశోక్ కుమార్
గీత సింగ్
హరినాథ్ బాబు
జయవాణి
మలక్ పేట శైలజ
మాణిక్
పూజిత
రాజేశ్వరి రెడ్డి
రేఖ
సంపూర్ణేష్ బాబు
శశాంక్
శివన్నారాయణ
శ్రీలక్ష్మీ
శ్రీనివాసులు.పి
స్వప్న మాధురి
విష్ణు బొప్పన
వడ్లపట్ల ఎంఆర్సి

ఇది కూడా చదవండి: పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే..

Advertisement

తాజా వార్తలు

Advertisement