Wednesday, May 1, 2024

LPG Cylinder: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!

గ్యాస్ సిలిండర్ వాడే వారికి బ్యాడ్ న్యూస్. గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 14.2కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.900కు చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement