Thursday, May 16, 2024

రేవంత్, ఉత్త‌మ్ ల‌కు కోమ‌టిరెడ్డి షాక్ – న‌ల్గొండ నుండి తానే పోటీ అంటూ ప్ర‌క‌ట‌న‌

నల్గొండ, ప్రభన్యూస్‌ బ్యూరో: నల్గొండ అసెంబ్లీ నియోజ కవర్గం నుంచి తానే పోటీ-కి దిగుతున్నానని భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రకటించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన నిరుద్యోగ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. నల్గొండ పోటీ-కి సంబంధించి పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సమక్షంలోనే తన టికెట్‌ తానే ప్రకటించుకుంటు-న్నానని పేర్కొన్నారు. పోటీ-కి సంబం ధించి బి.ఫామ్‌ను తన ఇంటికి పంపాలని కోరారు. రేవంత్‌ రెడ్డి నల్గొండకు రావడంతో అసెంబ్లీ ఎన్నికలకు తన తొలి దశ ప్రచారం పూర్తయినట్టేనని, తన విజయాన్ని ఎవరూ ఆపలేరని వెంకట్‌ రెడ్డి వివరించారు.

కలి’విడి’గా కాంగ్రెస్ …నల్గొండ సభలో నేతల తీరు

Advertisement

తాజా వార్తలు

Advertisement