Friday, September 22, 2023

Gun Park: గన్‌పార్క్‌లో అమరవీరులకు కేసీఆర్ నివాళులు

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ దగ్గర తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం సచివాలయానికి వెళ్లి సెక్రటేరియట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement