Sunday, May 12, 2024

Big Breaking | కాంచీపురంలో కసమిసకసా.. ఆ పనికోసం ఫుల్​​ బుకింగ్స్​!

తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ సరికొత్త వ్యాపారాన్ని పోలీసులు కనిపెట్టారు. కాంచీపురంలో జరుగుతున్న ఈ తంతుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో సడెన్​గా అటాక్​ చేశారు. పోలీసులు ఆకస్మికంగా జరిపిన దాడుల్లో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి.

కాంచీపురంలో మసాజ్​ సెంటర్ల పేరుతో వ్యభిచారం చేయిస్తున్నట్టు ఇవ్వాల (మంగళవారం) రాత్రి పోలీసులు జరిపిన దాడుల్లో వెలుగుచూసింది. ఫోన్​ కాల్స్​ ఆధారంగా ప్యాకేజీ, దానికి సంబంధించిన బుకింగ్స్​ చేసుకుంటున్నారు. ఈ ప్యాకేజీలో 15 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, మసాజ్​ సెంటర్​లోని వీడియోలు కొన్ని బయటకు రావడంతో వీరి సీక్రెట్​ యవ్వారాలన్నీ బయటపడ్డాయి.  ఇక.. పోలీసుల తనిఖీల్లో చాలామంది యువతులు పట్టుబడ్డట్టు తెలుస్తోంది. వీరిపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement