Saturday, July 27, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (12-05-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : పంచమి తె 4.03
నక్షత్రం : ఆరుద్ర మధ్యాహ్నం 12.41
వర్జ్యం : తె 1.06 నుండి 2.45
దుర్ముహుర్తం : సాయంత్రం 4.10 నుండి 4.58
అమృతకాలం : లేదు
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement