Tuesday, May 14, 2024

Breaking: ఐపీఎల్ 2022.. టాస్ గెలిచిన కోల్​కతా.. బ్యాటింగ్‌కు దిగ‌నున్న చెన్నై

ఐపీఎల్ 2022.. కోల్‌క‌తా, చెన్నై సూప‌ర్‌కింగ్స్ మ‌ధ్య మ‌రికొద్దిసేప‌ట్లో తొలి మ్యాచ్ మొద‌లు కానుంది. ఈ క్ర‌మంలో టాటా ఐపీఎల్ ఫ‌స్ట్ మ్యాచ్‌కు సంబంధించి టాస్ ని కెకెఆర్ టీమ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ గెలుచుకున్నారు. టాస్ గెలిచి కేకేఆర్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. చెన్నై టీమ్ కొత్త సార‌ధి రవీంద్ర జ‌డేజా బ్యాటింగ్‌కు దిగేందుకు రెడీ అయ్యారు. ముంబై వేదికగా ఈ మ్యాచ్​ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement