Saturday, April 27, 2024

Breaking: 2023 జనవరి 18న TS కొత్త సచివాలయం ప్రారంభం..

తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. 2023 జనవరి 18వ తేదీన కొత్త సచివాలయం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అందువల్ల సచివాలయ పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముందుగా 6వ అంతస్తులో సీఎం బ్లాక్ ప్రారంభించనున్నారు. తన చాంబర్ లో సీఎం కేసీఆర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement