Thursday, May 2, 2024

Big Breaking: ఇబ్ర‌హీంప‌ట్నం ఏసీపీ బాల‌కృష్ణారెడ్డి స‌స్పెన్ష‌న్

రంగారెడ్డి జిల్లాఇబ్ర‌హీంప‌ట్నం ఏసీపీ బాల‌కృష్ణారెడ్డిపై స‌స్పెన్ష‌న్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మట్టారెడ్డి వ్యవహారంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలున్న నేపథ్యంలో ఏసీపీ బాల‌కృష్ణారెడ్డిపై స‌స్పెన్ష‌న్ వేటు పడింది

Advertisement

తాజా వార్తలు

Advertisement