Sunday, May 19, 2024

Gold Rate: వెండి తగ్గింది.. బంగారం పెరిగింది.. నేటి రేట్లు ఇవీ

పసిడి ప్రేమికులకు చేదు వార్త. బంగారం ధర మళ్లీ పెరిగింది. అయితే వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 పెరిగింది. దీంతో బంగారం ధర రూ. 49,910కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 పెరుగుదలతో రూ. 45,750కు ఎగసింది. వెండి రేటు మాత్రం రూ. 800 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,200కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement