Sunday, April 28, 2024

Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

నిన్న స్థిరంగా కొనసాగిన బంగారం ధరలో ఈ రోజు స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో వెండి ధర కొంచం తగ్గింది. హైదరాబాద్‌లో బంగారం ధర నిన్నటితో పోల్చితే 10 రూపాయలు మాత్రమే పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.44,950 ఉండగా.. శనివారం రూ.44,960గా నమోదైంది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.64,800గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement