Wednesday, May 15, 2024

మహిళలకు గుడ్ న్యూస్.. వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధర

బంగారం  కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. బంగారం ధరలు వరసగా మూడో రోజు స్వల్పంగా తగ్గింది. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,340గా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,560 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర రూ. 69,000 రూపాయలుగా ఉంది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement