Saturday, May 18, 2024

Gold News: వెలవెలబోయిన పుత్తడి.. తగ్గిన బంగారం, వెండి ధరలు 

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి తీపికబురు. బంగారం, వెండి ధరలు పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్ లో బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.52,100కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.47,750కు పడిపోయింది. ఇక వెండి రేటు రూ.600 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.72,100కు క్షీణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement