Thursday, May 16, 2024

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా తగ్గింది. తుల బంగారంపై 400 రూపాయల వరకు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గుదలతో రూ. 45,100కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 తగ్గుదలతో రూ. 49,200కు పడిపోయింది. ఇక,  వెండి రేటు బంగారం దారిలోనే నడిచింది. కేజీ వెండి ధర రూ. 400 క్షీణతతో రూ. 61,000కు చేరింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement