Monday, May 6, 2024

Good News: రూ.1200 తగ్గిన వెండి ధర.. బంగారం ధర ఎంతంటే..

పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ.47,100గా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గుదలతో రూ.51,380కు చేరింది. ఇక, వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. వెండి ధర ఈ రోజు రూ.1,200 మేర తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,500కు క్షిణించింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది స్వీట్ న్యూస్ అని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement