Tuesday, May 14, 2024

Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త. బంగారం ధర ఈరోజు కూడా తగ్గింది. వరుసగా నాలుగో రోజు పడిసి ధరలు తగ్గాయి. వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 48,990కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ. 44,900కు క్షీణించింది. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు రూ.100 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,400కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement