Wednesday, May 1, 2024

Big breaking : చాంద్రాయణగుట్టలో 14ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్ లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్టలో 14ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. బాలికను యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement