Monday, April 29, 2024

Flash.. Flash: మంత్రి హ‌రీశ్‌కు హెల్త్ మినిస్ట్రీ బాధ్యతలు

తెలంగాణ మంత్రివ‌ర్గంలో స్వ‌ల్ప మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందింది. సీఎం కేసీఆర్ మంత్రివ‌ర్గంలో ఫైనాన్స్ మినిస్ట‌ర్‌గా ఉన్న హ‌రీశ్‌రావుకు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌జెప్పుతూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇప్ప‌టికే ఆర్థిక శాఖ వ్య‌వ‌హారాలు చూస్తున్న మంత్రి త‌న్నీరు హ‌రీశ్‌రావుకు హెల్త్ మినిస్ట్రీని కూడా అప్ప‌జెప‌ప్పారు. దీనికి సంబంధించిన ఫైలుపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఇప్పుడే సంత‌కం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement