Sunday, April 28, 2024

2nd Test: 50 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ డౌన్.. వార్న‌ర్ (15) ఔట్

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు 50 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ బౌలింగ్ లో డేవిడ్ వార్న‌ర్ కీప‌ర్ కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement