Saturday, May 18, 2024

Big Breaking: రాత్రి 7గంటలకు ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం

మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశాక ఇంకా వేగంగా రాజకీయాలు మారుతున్నాయి. షిండే వర్గం ముంబైకి చేరుకుంది. అలాగే రాత్రి 7గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేయనున్నారు. ఫడ్నవీస్ తో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement