Monday, April 29, 2024

ఎక్స్ అఫీషియో స‌భ్యునిగా – ‘క‌డియం శ్రీహ‌రి’ ప్ర‌మాణ స్వీకారం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జిడబ్ల్యూ ఎంసి )ఎక్స్ ఆఫీషియో సభ్యునిగా ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రేటర్ వరంగల్ కమీషనర్ ప్రవీణ్య్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement