Tuesday, October 8, 2024

Firing Beauty | పద్ధతిగా చీరకట్టినా.. తడి అందాలతో మంటపెట్టేసిందిగా!

కన్నుగీటు వీడియోతో మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ద‌క్కించుకుంది. ‘ఓరు అదార్ లవ్’ చిత్రంతో ఈ చిన్న బిట్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకుంది. దీని ఫలితంగా ప‌లు సినిమాల్లో మంచి ఆఫర్లు అందుకుంది. అంతేకాకుండా సౌత్ లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న‌ ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం హిందీలోనూ వరుస చిత్రాల్లో న‌టిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మ‌డు త‌న క్యూట్, క్యూటెస్ట్ ఫొటోస్‌తో కుర్రాళ్ల‌లో హీట్ పెంచుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement