Monday, May 6, 2024

Breaking | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రద్దు.. ఆదేశాలు జారీచేసిన సుప్రీంకోర్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇవ్వాల (మంగ‌ళ‌వారం) ఆదేశాలు జారీచేసింది. ఈ క్ర‌మంలో ఏకసభ్య కమిటీని కూడా నియ‌మించింది. మాజీ జ‌డ్జి లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఉండ‌నుంది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుంద‌ని సుప్రీంకోర్టు ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement