Friday, April 26, 2024

తెలంగాణ కరోనా అప్ డేట్.. కొత్తగా ఎన్ని కేసులంటే..

తెలంగాణలోక‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టింది. రాష్ట్రంలో కొత్త‌గా 1,028 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 9 మంది మ‌ర‌ణించారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,489 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 15,054 క‌రోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవాళ ఒక్క‌రోజే 1,18,427 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 6.19 ల‌క్ష‌ల మందికి క‌రోనా నిర్ధార‌ణ కాగా, 6.01 ల‌క్ష‌ల మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు.

ఇది కూడా చదవండి: ఇండియాలో 48,698 కొత్త కరోనా కేసులు…లేటెస్ట్ అప్డేట్ !!

Advertisement

తాజా వార్తలు

Advertisement