Monday, April 29, 2024

కాంగ్రెస్ ను అభినందించిన మోడీ.. అభివృద్దికి సహకరిస్తామని హామీ

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. అలాగే కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. కన్నడ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కర్ణాటక అభివృద్దికి కేంద్రం సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement