Sunday, April 28, 2024

Breaking: కుప్పకూలిన బాల్కనీ.. 11మందికి తీవ్రగాయాలు

బాల్కనీ కుప్పకూలిపోవడంతో 11 మందికి తీవ్రగాయాలైన ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. అహ్మదాబాద్ లో రథయాత్ర సందర్భంగా జనాలు అధిక సంఖ్యలో హాజరై కిక్కిరిసి పోవడంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా బాల్కనీ కుప్పకూలింది. దీంతో ఈ ప్రమాదంలో 11మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement