Saturday, May 18, 2024

చిరంజీవి 154 చిత్రానికి పూజా కార్య‌క్ర‌మాలు..పోస్ట‌ర్ లో అదిరిన ‘మెగాస్టార్’..

రాజ‌కీయాలు వ‌దిలి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ చిరంజీవి జోరు మామూలుగా లేదు..త‌న‌దైన శైలిలో ప‌లు ప్రాజెక్టుల‌తో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోల‌కి పోటీగా నిలుస్తున్నారాయ‌. కాగా చిరంజీవి న‌టించిన 154వ సినిమాపై అప్ డేట్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ బాబి తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా పూజ కార్యక్రమం పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే… ఈ సినిమా నుంచి అదిరిపోయే చిరంజీవి పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. అరాచకం, ఆరంభం అంటూ.. ఈ పోస్టర్ కి టైటిల్‌ కూడా పెట్టారు. ఇక ఈ పోస్టర్‌ లో.. సిగరేట్‌ కాలుస్తూ… చాలా స్టైల్‌ గా కనిపించారు చిరంజీవి. ఇక ఈ పోస్టర్‌ చూసిన మెగా ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. ఈ మ‌ధ్యే ఆచార్య చిత్రం షూటింగ్ ని చిరూ పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement