Friday, April 26, 2024

చెన్నైతో రాయల్స్ ఫైట్!

ఐపీఎల్​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ముంబయి వాంఖడే మైదానంలో​ చెన్నై సూపర్ కింగ్స్​-రాజస్థాన్ రాయల్స్​ మధ్య సోమవారం మ్యాచ్ జరగనుంది. ​రాత్రి 7.30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఇప్పటికే చెరో రెండు మ్యాచ్​లు ఆడిన ఇరుజట్లు తలా ఒక విజయంతో ఊపుమీదున్నాయి. ఈ మ్యాచ్​లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందడుగు వేయాలని భావిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement