Sunday, May 5, 2024

కుప్పం పర్యటనకు చంద్రబాబు.. మూడు రోజులు అక్కడే బస

టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిర్వహిస్తున్న‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు.. కుప్పంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు పర్యటన చేయనున్నారు. శాంతిపురం, కుప్పం, రామకుప్పం, గుడుపల్లి మండలాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. కాగా, చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement