Tuesday, April 30, 2024

Breaking : సైనిక శిక్ష‌ణ‌లో విషాదం – విమానం కూలి న‌లుగురు అమెరికా సైనికులు మృతి

విమానం కూలి నలుగురు అమెరికా సైనికులు మృతి చెందారు. నాటో ద‌ళాలు నిర్వ‌హిస్తున్న సైనిక శిక్ష‌ణ‌లో ఈ విషాదం జ‌రిగింది. విమానం కూల‌డం వ‌ల్ల న‌లుగురు అమెరికా సైనికులు మృతిచెందిన‌ట్లు నార్వే ప్ర‌ధాని వెల్ల‌డించారు. నార్వే ఉత్త‌రం దిక్కున జ‌ర‌గుతున్న సైనిక విన్యాసాల్లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు జోనాస్ గాహ‌ర్ తెలిపారు. నార్వేలో జ‌రుగుతున్న డ్రిల్స్‌తో ఉక్రెయిన్ యుద్ధానికి లింక్ లేదు. నాటోలో మొత్తం 30వేల మంది సైనికులు ఉన్నారు. 27 దేశాల‌కు చెందిన 220 విమానాలు, 50 భారీ నౌక‌లు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement