Wednesday, May 1, 2024

Breaking : తెలంగాణ డీహెచ్ శ్రీనివాస‌రావుకి క‌రోనా

తెలంగాణ డీహెచ్ శ్రీనివాస‌రావుకు క‌రోనా సోకింది. డీహెచ్ శ్రీనివాస‌రావుకు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేర‌కు అంద‌రూ త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ని త‌ప్ప‌ని స‌రిగా ధ‌రించాల‌ని సూచించారు. క‌రోనా ప్ర‌భ‌రిల్లుతోంది. సెల‌బ్రిటీల ద‌గ్గ‌ర నుంచి సామాన్య జ‌నం వ‌ర‌కు ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. అందుకే అంద‌రూ త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement