Saturday, May 4, 2024

Breaking : ర‌ష్యా యుద్ధం ప‌క్కా – మ‌రికొన్ని గంట‌ల్లోనే అంటోన్న అమెరికా

బ‌ల్గేరియాలో మోహ‌రింయాయి నాటో జెట్ ఫైట‌ర్లు. దాంతో కాల్పుల‌తో ద‌ద్ద‌రిల్లింది తూర్పు ఉక్రెయిన్. లుషాంక్ లో గ్ర‌నేడ్ దాడుల‌ను తిప్పికొట్టింది ఉక్రెయిన్ సైన్యం.ర‌ష్యా మ‌ద్ద‌తున్న వేర్పాటు వాదుల కాల్పులు. ర‌ష్యా యుద్ధం చేసి తీరుతుంద‌ని అమెరికా స్ప‌ష్టం చేసింది. మ‌రికొన్ని గంట‌ల్లోనే యుద్ధ‌మంటోంది అమెరికా.

Advertisement

తాజా వార్తలు

Advertisement