Saturday, May 4, 2024

Breaking : రేపే నింగిలోకి పీఎస్ ఎల్వీ C53 రాకెట్-25గంట‌ల కౌంట్ డౌన్

రేపే నింగిలోకి దూసుకుపోనుంది పీఎస్ ఎల్వీ C53 రాకెట్. ఈ మేర‌కు శ్రీహ‌రి కోట‌లో కౌంట్ డౌన్ ని ప్రారంభించారు శాస్త్ర‌వేత్తలు. 25గంట‌ల‌పాటు ఈ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం ఆరు గంట‌ల‌కి నింగిలోకి దూసుకెళ్ల‌నుంది రాకెట్.ఈ మేర‌కు మూడు శాటిలైట్స్ ని మోసుకెళ్ల‌నుంది పీఎస్ ఎల్వీ C53 రాకెట్.సింగ‌పూర్ ఉప‌గ్రహాల‌ను క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్ట‌నుంది ఇస్రో.

Advertisement

తాజా వార్తలు

Advertisement