Thursday, May 16, 2024

Breaking : ఏపీలో ‘పావురాల’ బెట్టింగ్

ఏపీలో మ‌రోసారి పావురాల బెట్టింగ్ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌కాశం జిల్లా చిన్న‌కొత్త‌ప‌ల్లి ద‌గ్గ‌ర పీజియ‌న్ రేస్ జ‌రిగింది. ఈ రేస్ కోసం చెన్నై నుంచి ప్ర‌త్యేక కేజ్ ల‌లో పావురాల్ని తీసుకువ‌చ్చారు. కాగా చిన్న కొత్త‌ప‌ల్లి వ‌ద్ద ఆ పావురాల‌ని వ‌దిలిపెట్టారు నిర్వాహ‌కులు. ఏ పావురం ముందుగా చెన్నై చేరితే అదే విజేత‌గా నిలుస్తుంది. పావురం య‌జ‌మానికి బ‌హుమ‌తిని ఇవ్వ‌నున్న విండో పీజియ‌న్. కాగా విండో పీజియ‌న్ సంస్థ ఆధ్వ‌ర్యంలో పీజియ‌న్ రేస్ జ‌ర‌గ‌నుంది. గ‌తంలోనూ పావురాల బెట్టింగ్ హ‌ల్ చ‌ల్ చేశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement