Thursday, May 2, 2024

Breaking : దేశంలో టాప్ 10గ్రామాల్లో – 7గ్రామాలు తెలంగాణవే – మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తీ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేస్తూ ఉంటారు. కాగా తాజాగా ఓ ట్వీట్ చేశారు. స‌న్స‌ద్ ఆద‌ర్శ్ గ్రామ్ యోజ‌న ప‌థ‌కంలో ..దేశంలోనే టాప్ 10గ్రామాల్లో , ఏడు గ్రామాలు తెలంగాణ‌వే అన్నారు. కేసీఆర్ మాన‌స పుత్రిక ప‌ల్లె ప్ర‌గ‌తి సాధించిన విజ‌యం సాధించింది..పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ , మంత్రి టీమ్ కు నా శుభాకాంక్ష‌ల‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement