Monday, April 29, 2024

Breaking : స్టీల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..10మంది దుర్మణం..పలువురికి తీవ్ర గాయాలు

ఓ స్టీల్ పరిశ్రమలో ఫర్నెస్ పేలింది. ఈ ప్రమాదంలో 10మంది దుర్మణం చెందారు. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనేక మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఇటు అధికారులు అటు ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement