Thursday, May 2, 2024

Breaking : కేజీఎఫ్‌2 క్రేజ్ – గంట‌లో 40ల‌క్ష‌ల టిక్కెట్స్ సేల్

కేజీఎఫ్2 చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ది వేల‌కి పైగా స్క్రీన్ ల్లో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో క‌న్న‌డ స్టార్ య‌శ్ హీరోగా న‌టించాడు.
ప్రస్తుతం KGF 2 టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.ఇప్పటికే బుక్ ‌మై షో, పేటీఎమ్ వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో 40 లక్షలకి పైగా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే అమ్ముడు కావడం విశేషం. ‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ మేనియా ఎలా ఉందన్న విషయం ఈ సంఘటన చూస్తే స్పష్టం అవుతుంది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement