Sunday, April 28, 2024

BREAKING : హైద‌రాబాద్ లో ప‌లుచోట్ల భారీ వ‌ర్షం – ట్రాఫిక్ కి అంత‌రాయం

హైద‌రాబాద్ లో ప‌లుచోట్ల భారీ వ‌ర్షం..ఈదురుగాల‌లు వీచాయి..జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, అమీర్ పేట్, యూస‌ఫ్ గూడ త‌దిత‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. ప‌లుచోట్ల ఉరుములు భీకరం సృష్టించాయి. దాంతో ట్రాఫిక్ నిలిచి ప్ర‌యాణికుల‌కు అంత‌రాయం క‌లిగింది. వేడితో అల్లాడిన ప్ర‌జ‌ల‌కి కురిసిన వ‌ర్షంతో కాస్త ఊర‌ట క‌లిగింది. ప‌లు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement